Amala Paul said she has been in love for quite some time. Amala went on to say that her special man doesn’t hail from the film industry. Amala also mentioned that she is not thinking about marriage. Amala Paul was earlier married to Tamil director AL Vijay, Unfortunately, irreconcilable differences led to their divorce in 2017.
#amalapaul
#aadai
#kollywood
#ALVijay
#nannamovie
#thalaiva
#aame
#samanthaakkineni
#tollywood
#movienews
తెలుగు, తమిళ మీడియాలో గత వారం పది రోజులుగా హీరోయిన్ అమలా పాల్ పేరు మారుమ్రోగిపోతోంది. ఈ మలయాళ బ్యూటీ తన తర్వాతి చిత్రం 'ఆడై'(తెలుగులో 'ఆమె')లో నగ్నంగా నటించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. జులై 19న ఈ మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయారు. అమలా పాల్ మాజీ భర్త, తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ ఇటీవల ఒక డాక్టర్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశం కూడా ఈ బోల్డ్ బ్యూటీ గురించి హాట్ టాప్ రన్ అవ్వడానికి మరో కారణం. ఈ నేపథ్యంలో 'ఆమె' మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న అమలా పాల్‌కు ఇందుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.